జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

పెట్రోల్‌ ధర రూ.3 తగ్గించిన తమిళనాడు ప్రభుత్వం!!

భారత దేశంలో పెట్రోల్‌ ధరలు మండిపోతున్న సంగతి పాఠకులకు తెలిసిందే! ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో పెట్రోల్‌ ధరలు సెంచరీ దాటడంతో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

దేశ వ్యాప్తంగా పెట్రోల్‌ రేట్లు మండిపోతున్న ఈ తరుణం లో తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన స్టాలిన్‌ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంటూ లీటర్‌ పెట్రోల్‌ పై రూ. 3 మేర వ్యాట్‌ తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. దీని వల్ల రాష్ట్ర ఖాజానా కు రూ. 1160 కోట్ల నష్టం వాటిల్లుతుందని అయినప్పటికీ తమిళనాడు ప్రజల శ్రేయస్సు కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పు కొచ్చారు. తమిళనాడు లో రూ. 102.49 ఉన్న పెట్రోల్‌… సర్కార్‌ నిర్ణయంతో రూ. 100 కంటే తక్కువగా కానుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •