టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నేడు ఈఏపీసెట్‌ – అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ ఫలితాలు విడుదల!!

మంగళవారం (నేడు) ఉదయం 10.30 గంటలకు ఎంసెట్‌ ఫలితాలను ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ విడుదల చేయనున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ తదితర కోర్సులకు ఇంతకు ముందు ఏపీ ఎంసెట్‌ నిర్వహించేవారనే సంగతి పాఠకులకు విదితమే!

మెడికల్‌ కోర్సుల ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ‘నీట్‌’ నిర్వహిస్తుండటంతో మెడికల్‌ విభాగాన్ని ఎంసెట్‌ నుంచి మినహాయించగా మెడికల్‌ను తొలగించినందున ఏపీ ఎంసెట్‌ ను ఏపీ ఈఏపీసెట్‌(ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌)-2021 పేరుతో నిర్వహించి వీటి ఫలితాలను నేడు ప్రకటించనున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •