జాతీయం (National) వార్తలు (News)

స్వల్ప లాభాల్లో మొదలైన సూచీలు!!

మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9:25 గంటల సమయంలో సెన్సెక్స్‌ 212 పాయింట్లు లాభపడి 58,389 వద్ద ట్రేడవుతుండగా నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 17,415 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో మెజారిటీ షేర్లు లాభాల్లో పయనిస్తూ మదుపరులకు ఆశలు రేకెత్తిస్తున్నాయి. డాక్టర్‌ రెడ్డీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఆటో, టెక్‌ మహీంద్రా, మారుతీ షేర్లు రాణిస్తున్నాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌గ్రిడ్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •