వార్తలు (News)

భారత్ లో 18,987 కొత్త కేసులు.. 246 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 13,01,083 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే 18,987 కొత్త కేసులు నమోదవడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.40 కోట్లకు చేరింది. నిన్నఒక్కరోజే 246 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,51,435 కు చేరింది. గత 24 గంటల్లో 19,808 మంది కరోనా నుంచి కోలుకోవడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.33 కోట్ల కు చేరుకుంది. ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య సంఖ్య 2.06 లక్షలకు చేరుకుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •