జాతీయం (National) వార్తలు (News)

తొలిసారి సెన్సెక్స్ 61 వేల పాయింట్ల మార్కును, నిఫ్టీ 18,250 మార్కు దాటిన వైనం!!

దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీలు నేడు తొలిసారి 61 వేల పాయింట్ల మార్కును, నిఫ్టీ 18,250 మార్కును దాటాయి. ఉదయం 9.26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 360 పాయింట్లు పెరిగి 61,097 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 18,271 వద్ద ట్రేడవుతున్నాయి. పర్సిస్టెంట్‌ సిస్టమ్స్‌, విప్రో, వెస్ట్‌లైఫ్‌ డెవలప్‌మెంట్‌, మైండ్‌ట్రీ, హింద్‌ జింక్‌ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా అరవింద్‌ లిమిటెడ్‌, ఇగర్ష సిస్టమ్స్‌, వీఎస్‌టీ టిల్లర్స్‌, ప్రికోల్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ నష్టాల్లో ఉన్నాయి. నేడు 21 కంపెనీలు ఫలితాలను ప్రకటించనున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •