జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఐఐటీ రీసెర్చ్‌ అసోసియేట్, అసిస్టెంట్ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్!!

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ ఒప్పంద ప్రాతిపదికన 10 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: డాక్టోరల్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌(డీఆర్‌ఎఫ్‌), రీసెర్చ్‌ అసోసియేట్, రీసెర్చ్‌ అసిస్టెంట్, ప్రాజెక్ట్‌ స్టాఫ్‌(డెవలపర్‌).

విభాగాలు: సీఎస్‌ఈ, ఈసీఈ, ఈఈఈ.
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌/ఎమ్మెస్సీ /తత్సమాన, ఎంటెక్, పీహెచ్‌డీ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వేతనం: నెలకు రూ.25,000 నుంచి రూ.55,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేది: 24.10.2021

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    8
    Shares
  • 8
  •  
  •  
  •  
  •