ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 29,228 పరీక్షలు నిర్వహిస్తే 132 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న కరోనా కారణంగా ఒకరు మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,468కి చేరింది. గత 24 గంటల్లో 186 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,58,817 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,823 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు ..