క్రైమ్ (Crime) వార్తలు (News)

బీహారులో అగ్నిప్రమాదం – ఐదుగురు సజీవ దహనం

బీహార్ రాష్ట్రానికి చెందిన కిషన్ గంజ్ జిల్లా సలాం నగర్ లో ఒక ఇంట్లో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న ఘటనలో ఐదుగురు సజీవ దహనమయ్యారు. మృతి చెందిన వారిలో 4 చిన్నారులు ఉన్నట్టుగా విశ్వసనీయ సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియవలసి ఉంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.