వార్తలు (News)

భారత్ లో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 2,00,739 కొత్త కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564 కి చేరింది. 1,038 మంది ప్రాణాలు కోల్పోవడంతో 1,73,123 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం 14,71,877 క్రియాశీల కేసులు ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 93,528 మంది కొవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య కోటీ 24 లక్షలను దాటేసింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.