వార్తలు (News)

ఏపిలో కరోనా విలయ తాండవం : ఐదువేలకు పైగా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,741 పరీక్షలు నిర్వహిస్తే 5,086 కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 9,42,135 మంది వైరస్‌ బారిన పడ్డారు. గడిచిన 24 గంటల వ్యవధిలో 14 మంది మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,353కి చేరింది. నిన్న 1,745 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,03,072కి చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,55,70,201 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 31,710 క్రియాశీల‌ కేసులున్నాయి.

జిల్లాల వారీగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.