వార్తలు (News)

మహారాష్ట్ర కు దగ్గరలో మరిన్ని రాష్ట్రాలు

మహారాష్ట్రలో గడిచిన 24 గంటల్లో 58,952 మంది కరోనా బారిన పడగా 278 మంది మరణించారు. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, రాజధాని నగరం దిల్లీ లలో కోవిద్ మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మహారాష్ట్రకు అధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తర్‌ ప్రదేశ్ కూడా తోడైంది. గడిచిన 24 గంటల్లో అక్కడ 20,439 కొత్త కేసులు బయటపడ్డాయి. దిల్లీ లో 17,282 మందికి కరోనా సోకింది. మహారాష్ట్ర(278), చత్తీస్‌గఢ్‌(120), దిల్లీ(104) మరణాలు సంభవించాయి. ప్రభుత్వం పేర్కొంటున్న మృతుల సంఖ్యకు, వాస్తవ పరిస్థితులకు చాలా అంతరం ఉంటుందని మీడియా కథనాలు చెప్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.