వార్తలు (News) స్పోర్ట్స్ (Sports)

రిషభ్‌ పంత్‌ కి కరోనా పాజిటివ్‌!!

ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న టీమ్ఇండియాలో యువ బ్యాట్స్‌మన్‌, వికెట్‌కీపర్‌ వికెట్‌కీపర్‌ రిషభ్‌ పంత్‌ కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎనిమిది రోజులుగా అతడు ప్రత్యేకంగా ఐసోలేషన్‌లో ఉన్నాడు కాబట్టి మిగతా ఆటగాళ్లకు కరోనా సోకలేదని తెలుస్తుంది.

కోహ్లీ నేతృత్వంలోని టీమ్‌ఇండియా 23 మంది ఆటగాళ్ల బృందం గత నెల యూకేకు వెళ్లగా ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ పూర్తయ్యాక విశ్రాంతి సమయంలో ప్రతి ఒక్కరూ తమ కుటుంబసభ్యులతో కలిసి నచ్చిన చోటుకు వెళ్లిన క్రమంలో రిషభ్‌ పంత్‌ యూరోకప్‌ మ్యాచ్‌లు వీక్షించేందుకు వెళ్లగా అక్కడే ఆయనకీ వైరస్‌ సోకిందని అనుమానం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    2
    Shares
  • 2
  •  
  •  
  •  
  •