జాతీయం (National) వార్తలు (News)

లాభాలతో మొదలైన నేటి మార్కెట్లు..!!

దేశీయ మార్కెట్లు నేడు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 120 పాయింట్ల లాభంతో 53,024 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 31 పాయింట్ల లాభంతో 15,885 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.

టెక్‌మహీంద్రా, రిలయన్స్‌, చ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, విప్రో షేర్లు లాభాల్లో ప్రయాణిస్తుండగా.. ఓఎన్జీసీ,హెచ్‌డీఎఫ్‌సీ, టైటాన్‌, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో సాగుతున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •