వార్తలు (News)

భారత్ లో 36,083 కొత్త కేసులు.. 493 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల్లో 19,23,863 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడంతో 36,083 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే కొవిడ్‌తో 493 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటి వరకూ మృతిచెందిన వారి సంఖ్య 4,31,225కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 37,927 మంది కరోనాను జయించడంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 3,13,76,015కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,85,336 క్రియాశీల కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •