క్రైమ్ (Crime) వార్తలు (News)

హిమాచల్‌ప్రదేశ్‌ కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మరో 3 మృతదేహాల వెలికితీత!!

హిమాచల్‌ప్రదేశ్‌లో కొండ చరియలు పడి రహదారుల్లో అల్ల కల్లోలం కొనసాగుతూనే ఉంది. లాహౌల్‌ – స్పితి జిల్లా నలదా గ్రామ సమీపంలోని చంద్రభాగ నదిలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడడమే కాకుండా కిన్నౌర్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సుపై బుధవారం కొండ చరియలు విరిగిపడిన ఘటనలో శుక్రవారం మరో మూడు మృతదేహాలు బయటపడ్డాయి. దీంతో మృతుల సంఖ్య 17కు చేరినట్టుగా అధికారులు చెప్పారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •