వార్తలు (News)

భారత్ లో 27,176 కొత్త కేసులు.. 284 మరణాలు!!

దేశంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 27,176 కొత్త కేసులు నిర్ధారణ కావడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 3.33 కోట్లకు చేరుకుంది. నిన్న ఒక్కరోజే 284 మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 4,43,497కి చేరింది. నిన్న ఒక్కరోజే 38,012 మంది కొవిడ్‌ నుంచి బయటపడడంతో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 3.25 కోట్ల కు చేరుకుంది. ప్రస్తుతం 3.51లక్షల మంది కరోనా రోగులు చికిత్స పొందుతున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •