జాతీయం (National) టాప్ స్టోరీస్ (Top Stories) టెక్నాలజీ (Technology) వార్తలు (News)

ఐబీఎంలో ఎంట్రీ లెవెల్ జాబ్స్ భర్తీకై ప్రకటన!!

నిరుద్యోగుల కోసం ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్ (IBM)ఉద్యోగ ప్రకటనను జారీ చేసింది. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇప్పుడిప్పుడే కోర్సులు పూర్తి చేసి కెరీర్‌లో అడుగుపెట్టాలనుకునేవారికి ఇది చాలా మంచి అవకాశం! అప్లికేషన్స్ రూపొదించడం, కోడ్స్ రాయడం, టెస్ట్ చేయడం, డీబగ్, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్ లాంటివాటిపై ఆసక్తి ఉన్నవారికి ఇది సువర్ణావకాశం!

ఈ ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దామా..??
విద్యార్హతలు: కంప్యూటర్ సైన్స్, ఐటీ, మ్యాథమెటిక్స్ లాంటి సబ్జెక్ట్స్‌లో బీఈ, ఎంటెక్, ఎంఎస్సీ, ఎంసీఏ లాంటి కోర్సులు చదువుతుండాలి. ఎంట్రీలెవెల్ లేదా ఫ్రెషర్ జాబ్స్ కాబట్టి చివరి సంవత్సరంలో ఉన్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి.

ఎంట్రీ లెవల్ జాబ్ ల కోసం తాజా గ్రాడ్యుయేట్‌లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా నియమించబడతారు. వీరు అప్లికేషన్‌లను రూపొందించడం, రాయడం, పరీక్షించడం. డీబగ్గింగ్ కోడ్‌లు, ఇతర సాఫ్ట్‌వేర్ ప్లాట్‌ఫారమ్‌లపై పని చేస్తారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •