వార్తలు (News)

జూనియర్ కాలేజిలను నడపలేమని వాపోతున్న ప్రిన్సిపాల్స్!!

తెలంగాణ విద్య శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని నేడు ప్రభుత్వ జూనియర్ కాలేజి ల ప్రిన్సిపాల్స్ కలిసి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ జూనియర్ కాలేజి లను నడపలేము. ఫ్యాకల్టీ లేక క్లాస్ లు నడవడం లేదు అని ప్రిన్సిపాల్స్ తెలిపారు. కాలేజి ల నుండి పిల్లలు తల్లిదండ్రులు టిసిలు తీసుకొని వెళ్లిపోతామంటున్నారు పదుల సంఖ్యలో కాలేజి లు గెస్ట్ లెక్చరర్ లతో నడుస్తున్నాయి అని తెలిపారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •