ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 35,071 పరీక్షలు నిర్వహిస్తే 163 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే కరోనా కారణంగా మూడు మరణాలు సంభవించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,471కి చేరింది. గత 24 గంటల్లో 162 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,58,979 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,821 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :