తెలంగాణ లో కొత్తగా 129 పాజిటివ్ కేసు లు నిర్దారించారు.దీనితో మొత్తం ఇప్పటి వరకు కరోనా నిర్దారణ నమోదు అయిన కేసుల సంఖ్య 2,96,802 కి చేరింది.రాష్ట్రం లో నిన్న కరోనా తో ఒకరూ మరణించారు.దీనితో తెలంగాణ రాష్ట్రం లో 1,619 కి చేరింది.నిన్న కరోనా బారినుండి 161 మంది కోలుకున్నారు.దీనితో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య

2 ,93 540 కి చేరింది. రాష్ట్రం లో ప్రస్తుతం 1,643 ఆక్టివ్ కేసు లు ఉన్నాయని, వారిలో 637 మంది హోమ్ ఐసోలెసన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.తెలంగాణ లో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 83,36,255.