• ఓటుకు నోటు కేసులో నిందితులపై అభియోగాల నమోదు
 • రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, సెబాస్టియన్ పై అభియోగాలు నమోదు చేసిన ఏసీబీ కోర్టు
 • నిందితులపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 12 నమోదు చేసిన ఏసీబీ కోర్టు
 • రేవంత్ రెడ్డి, ఇతరులపై ఐపీసీ 120బి రెడ్ విత్ 34 అభియోగం నమోదు
 • తమపై అభియోగాల్లో నిజం లేదని తోసిపుచ్చిన రేవంత్, ఇతర నిందితులు
 • సండ్ర వెంకటవీరయ్యపై గతంలోనే అభియోగాలు నమోదు చేసిన కోర్టు
 • ఈనెల 19న సాక్షుల విచారణ షెడ్యూలు ఖరారు చేస్తామన్న ఏసీబీ కోర్టు
 • సీబీఐ కోర్టులో ఓబుళాపురం గనుల కేసు విచారణ
 • ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ పై కౌంటరు దాఖలు చేసిన సీబీఐ
 • శ్రీలక్ష్మిపై అభియోగాలకు ఆధారాలున్నాయని కోర్టుకు తెలిపిన సీబీఐ
 • శ్రీలక్ష్మిపై అభియోగాలు నమోదు చేసి విచారణ చేపట్టాలని కోరిన సీబీఐ
 • ఓఎంసీ కేసు విచారణ ఈనెల 23కి వాయిదా వేసిన సీబీఐ కోర్టు.
 • సీబీఐ కోర్టులో జగన్ అక్రమాస్తుల కేసు విచారణ
 • పెన్నా ప్రతాప్ రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ పై రేపు కొనసాగనున్న వాదనలు
 • జగతి పబ్లికేషన్స్, వాన్ పిక్, రాంకీ కేసుల విచారణ ఈనెల 19కి వాయిదా.
 • రెండుగా చీలుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ…
 • రేవంత్, నాన్ రేవంత్ వర్గాలుగా విడిపోతున్న నేతలు
 • కొత్త పార్టీ దిశగా రేవంత్ వర్గం ఆలోచనలు
 • నాగార్జున సాగర్ ఎన్నికలో ప్రభావం చూపనున్న పరిణామాలు