ఏపీలో ఏ కార్పొరేషన్లో మేయర్ రిజర్వేషన్లు ఖరారు

విజయవాడ, మచిలీపట్నం- మహిళ జనరల్

విశాఖపట్నం- బీసీ జనరల్

గుంటూరు, అనంతపురం- జనరల్

తిరుపతి, ఏలూరు- మహిళ జనరల్

విజయనగరం- బీసీ మహిళ

ఒంగోలు- ఎస్సీ మహిళ

కడప, కర్నూలు- బీసీ జనరల్

చిత్తూరు- ఎస్సీ జనరల్