వార్తలు (News)

రథసప్తమి రోజున దర్శనం టికెట్లు ఉన్నవారికే తిరుమలలోకి అనుమతి

నేటి నుంచే రథసప్తమి దర్శనాల టోకెన్లు రథసప్తమి ( FEB 19 ) రోజున శ్రీనివాసుడి దర్శనం కోసం ఇవాల్టి నుంచే టోకెన్లు జారీ చేస్తున్నట్లు TTD ప్రకటించింది . కరోనా నేపథ్యంలో ఆ రోజు జరిగే వాహన సేవలకు పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతించనుంది . కేవలం దర్శనం టికెట్లు ఉన్నవారినే తిరుమలలోకి అనుమతిస్తామంది

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.