వార్తలు (News)

తిరుమల ఆలయ అర్చకులు సుందరవరదాచార్యగారికి గుండెపోటు

తిరుమల ఆలయ ఆగమ సలహాదారు, అర్చకులు సుందరవరదాచార్య గుండెపోటు కు గురై ఈ రోజు సాయంత్రం నెల్లూరు లోని కిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారు.దీనితో తిరుమల లో విషాద ఛాయలు అలముకున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.