కేసులు నమోదు చేయడం మొదలకుని వాహానాలు, రీచుల తనిఖీలకు వివిధ స్థాయిల్లో విధులు నిర్వహించే ఎస్ఈబీ ఉద్యోగులు, సిబ్బందికి అధికారాలు ఇస్తూ ఈ మేరకు బిజినెస్ రూల్స్ సవరిస్తూ నోటిఫికేషన్ విడుదల అయింది.

నోటిఫికేషన్ చూడడానికి ఈ కింద డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయండి.