ఆరోగ్యం క్షీణించాక కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం పోరాటం కొనసాగిస్తున్న పల్లా శ్రీనివాస్ గారి పట్టుదల మనందరికి మార్గదర్శకం. వారికి మద్దతు ఇవ్వడం బదులు వారి పోరాటాన్ని అడ్డుకోవడం, రాష్ట్రాభిృద్ధి పై YCP ప్రభుత్వానికున్న నిర్లక్ష్యాన్ని చాటుతోంది అని ఎం పి రామ్మోహన్ నాయుడు గారు అభిప్రాయపడ్డారు.