ఎన్నికలు (Elections)

ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు వీడియో చిత్రీకరణపై హైకోర్టు తీర్పు

ఈనెల 13, 15 తేదీల్లో ఎన్నికల కమిషన్ ఆదేశాలు – ఈసీ ఆదేశాలను అమలు చేయాల్సిందేనన్న హైకోర్టు – లెక్కింపును వీడియో తీయాలన్న పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు – కౌంటింగ్ నిష్పక్షపాతంగా జరపాలని హైకోర్టు ఆదేశం – టెక్నాలజీ సాకులు చెప్పొద్దని స్పష్టం చేసిన హైకోర్టు – పంచాయతీలో ఉండే ఓటర్ ఎవరైన వీడియో షూట్ చేయాలని కోరితే వెంటనే కౌంటింగ్‍ను చిత్రీకరించాలని హైకోర్టు ఆదేశం.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.