అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పెరుగుదల కారణం గా మంగళవారం ఇండియా లో మరొకసారి వరుసగా ఎనిమిదవరోజు పెట్రోల్,డీజిల్ ధరలు పెరిగాయి.
ఢిల్లీ లో లీటర్ పెట్రోల్ పై 30 పైసలు, డీజిల్ పై 35 పైసలు పెరిగాయి.ముంబై లో,హైదరాబాద్ లలో కూడా ధరలు గరిష్ట స్థాయి లో నమోదు అయ్యాయి.
నగరం | డీజిల్ | పెట్రోల్ |
ముంబై | రూ. 86.72 | రూ.95.75 |
ఢిల్లీ | రూ. 79.7 | రూ.89.29 |
బెంగుళూరు | రూ.84.49 | రూ.92.28 |
హైదరాబాద్ | రూ.86.93 | రూ.92.84 |
చెన్నై | రూ.84.77 | రూ.91.45 |