దేశంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,00,739 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,40,74,564కు చేరింది. కొత్తగా 1,038 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,73,123కు పెరిగింది. ప్రస్తుతం 14,71,877 (10.46 శాతం) క్రియశీల కేసులున్నాయి. రోజూవారీ కేసుల సంఖ్య లక్ష నుంచి రెండు లక్షలు చేరుకోవడానికి అమెరికాలో 21 రోజుల సమయం పడితే భారత్‌లో కేవలం 11 రోజుల్లోనే ఈ పెరుగుదల నమోదైంది.