వార్తలు (News)

దేశవ్యాప్తంగా కోవిడ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్లు..

కరోనా కేసులు సింహ్తరాజ్యంగా ప్రబలుతున్న దృష్ట్యా దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రజలకు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం హెల్ప్‌లైన్ నంబర్లను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది.

హెల్ప్ లైన్ ల వివరాలు:

 1. సెంట్రల్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 91-11-23978046, టోల్‌ ఫ్రీ నంబర్‌ 1075
 2. ఆంధ్రప్రదేశ్‌ – 0866-2410978
 3. అరుణాచల్‌ ప్రదేశ్‌ – 9436055743
 4. అస్సాం – 6913347770
 5. బీహర్‌ – 104
 6. చత్తీస్‌గడ్‌ – 104
 7. గోవా – 104
 8. గుజరాత్‌ – 104
 9. హర్యానా – 8558893911
 10. హిమాచల్‌ ప్రదేశ్‌ – 104
 11. జార్ఖండ్‌ – 104
 12. కర్ణాటక – 104
 13. కేరళ – 0471-2552056
 14. మధ్యప్రదేశ్‌ – 104
 15. మహారాష్ట్ర – 020-26127394
 16. మణిపూర్‌ – 3852411668
 17. మేఘాలయ – 108
 18. మిజోరం – 102
 19. నాగాలాండ్ – 7005539653
 20. ఒడిశా – 9439994859
 21. పంజాబ్‌ – 104
 22. రాజస్థాన్‌ – 0141-2225624
 23. సిక్కిం – 104
 24. తమిళనాడు – 044-29510500
 25. తెలంగాణ – 104
 26. త్రిపుర – 0381-2315879
 27. ఉత్తరాఖండ్‌ – 104
 28. ఉత్తరప్రదేశ్‌ – 18001805145
 29. పశ్చిమ బెంగాల్‌ – 1800313444222, 03323412600
 30. అండమాన్‌, నికోబార్‌ దీవులు – 03192-232102
 31. చండీగఢ్‌ – 9779558282
 32. దాద్రా అండ్‌ నాగర్‌ హవేలి, డామన్‌ అండ్‌ డయ్యూ – 104
 33. ఢిల్లీ – 011-22307145
 34. జమ్మూ కాశ్మీర్ – 01912520982, 0194-2440283
 35. లడఖ్‌ – 01982256462
 36. లక్షద్వీప్‌ – 104
 37. పుదుచ్చెరి – 104
close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.