ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఏ ఏ హాస్పిటల్స్ లో కొవిడ్‌ పడకలు ఖాళీ ఉన్నాయి?

నగరంలో రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్న సందర్భంగా వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతుండడంతో కొవిడ్‌ చికిత్సకు ప్రధాన ఆస్పత్రులైన గాంధీ, టిమ్స్‌తో పాటు మరికొన్ని ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ కేంద్రాలను ప్రారంభించింది.

గురువారం సాయంత్రం 6 గంటల వరకు ఖాళీ బెడ్ల వివరాలు ఇలా ఉన్నాయి.

గాంధీ ఆస్పత్రిలో 518 పడకలు ఖాళీగా ఉన్నాయి.
టిమ్స్‌లో 520 బెడ్‌లు అందుబాటులో ఉన్నాయి.
కింగ్‌కోఠిలో 113 పడకలు అందుబాటులో ఉన్నాయి.
నేచర్‌క్యూర్‌లో 128 పడకలు అందుబాటులో ఉన్నాయి.
ఎర్రగడ్డ ఛాతీ వైద్యశాలలో 28 పడకలు ఖాళీగా ఉన్నాయి.
ఎర్రగడ్డ ఆయుర్వేద ఆస్పత్రిలో 185 పడకలు అందుబాటులో ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.