ఐపీఎల్ 2021 సీజన్ 14లో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్ తలపడనుండగా చెన్నై
టాస్ గెలుచుకుని ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో పంజాబ్ కు బ్యాటింగ్ దక్కింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్నా ఈ మ్యాచ్ ఈ సీజన్ లో 8వ మ్యాచ్.
జట్టులోని ఆటగాళ్ల వివరాలు:
పంజాబ్ కింగ్స్ జట్టు: కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, దీపక్ హుడా, పూరన్, షారుక్ ఖాన్, జే రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలీ మెరిడీత్, మహ్మద్ షమి, అర్ష్దీప్ సింగ్.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
రుతురాజ్ గైక్వాడ్, డుప్లెసిస్, సురేశ్ రైనా, మొయిన్ అలీ, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ (కెప్టెన్), రవీంద్ర జడేజా, సామ్ కరన్, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్.