వార్తలు (News)

ఆంధ్రప్రదేశ్‌లో 2,345 కొత్త కేసులు.. 16 మరణాలు!!

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 81,740 పరీక్షలు నిర్వహిస్తే 2,345 కేసులు నిర్ధారణకావడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 19,34,450 కి చేరుకుంది. నిన్న ఒక్కరోజే కొవిడ్‌ వల్ల 16 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,097కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 3,001 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,96,499కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 24,854 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాల వారిగా కేసుల వివరాలు:

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •