ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

కరోనా మందుపై ఆనందయ్య సంచలన ప్రకటన??

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రజల్ని కాపాడే ఉద్దేశ్యంతో కృష్ణపట్నం ఆనందయ్య తయారు చేసిన మందు సంజీవనిలా పనిచేస్తోందని పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఆనందయ్య మందును రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ప్రజలకు నేరుగా అందిస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మందికి మందు పంపిణీ చేస్తున్నారు. కరోనా సోకనివారికి, పాజిటివ్ వచ్చిన వారికి అవసరాన్ని బట్టి ఔషధాన్ని అందిస్తున్నారు. ఐతే తాను తయారు చేసి అందిస్తున్న మందుపై ఆనందయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు.

కొందరు వ్యక్తులు తనపేరుపై నకిలీ మందులు తయారు చేసి అమ్ముకుంటున్నారని అన్నారు. దానిపై ప్రభుత్వమే దర్యాప్తు కొనసాగించి చర్యలు తీసుకోవాలని అభ్యర్ధించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    143
    Shares
  • 143
  •  
  •  
  •  
  •