వార్తలు (News)

కోతకు గురవుతున్న హంసలదీవి తీరం!!

హంసలదీవి తీరం వద్ద ఆటుపోట్లకు సముద్రం ముందుకు రావడంతో అలల ధాటికి కోతకు గురై గట్టు దెబ్బతింటుంది. పర్యాటకులు కూర్చునేందుకు వేసిన బల్లలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. వర్షాకాలం కావడంతో తీరప్రాంత వాసులు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •