అంతర్జాతీయం (International) వార్తలు (News)

కువైట్ లో భారీగా వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ ??

కువైటైజేషన్ వైపు గల్ఫ్ దేశం కువైట్ తమ దేశంలోని ప్రవాస కార్మికులను తగ్గించుకునే పనిలో ఉంది. గడిచిన 6 నెలల్లో సుమారు 62వేల మంది ప్రవాసుల వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ చేసి ఆ దేశానికి చెందిన పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ తెలియజేసింది.

తాజాగా వెలువడిన డేటా ప్రకారం జనవరి 10 నుంచి జూన్ 30 వరకు ఏకంగా 61,975 వర్క్ పర్మిట్స్ క్యాన్సిల్ అవ్వగా వీటిలో 38,873 మంది ప్రవాసులు తమ వర్క్ పర్మిట్లను రెన్యువ్ చేసుకోకపోవడంతో రద్దు కాగా మిగతావి ఫ్యామిలీ రెసిడెన్సీ ట్రాన్స్‌ఫర్, మరణాల కారణంగా క్యాన్సిల్ అయినట్లు పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్‌పవర్ పేర్కొంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •