టెక్నాలజీ (Technology) వార్తలు (News)

నాబార్డ్‌లో 162 మేనేజర్ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్‌!!

నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ అగ్రికల్చురల్‌ అండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ (NABARD) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్‌ పోస్టుల భర్తీ ప్రక్రియకు నోటిఫికేష్ విడుదల చేసింది. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు చూడండి!

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు:
నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 162 మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులవ్వాలి. అభ్యర్థులు 21ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం తప్పనిసరిగా చెప్పాలి.

అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అభ్యర్థులను రాతపరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తుల ప్రక్రియ జూలై 17 మొదలుకాగా, ఆగస్టు 7తో ముగియనుంది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    188
    Shares
  • 188
  •  
  •  
  •  
  •