జాతీయం (National) వార్తలు (News)

స్వల్ప లాభాలతో మొదలైన నేటి మార్కెట్లు!!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌లు నేటి ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్‌ 56 పాయింట్ల లాభంతో 53,215 వద్ద కొనసాగుతుండగా ఇక నిఫ్టీ 23 పాయింట్లు లాభపడి 15,947 వద్ద కొనసాగుతున్నాయి.

బీఎస్‌ఈ 30 సూచీలో ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, టాటా స్టీల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు లాభాల్లో పయనిస్తుండగా.. టెక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫీ,హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •