టాప్ స్టోరీస్ (Top Stories) వార్తలు (News)

తాను గర్భవతిననే విషయం దాచి 400 మి. దూరం 1.36 నిమిషాల్లో పరుగెత్తిన మహిళ!!

కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లాలో అశ్విని సంతోష్ అనే మహిళ ఎంతో కాలంగా ఏస్ఐ ఉద్యోగం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఏస్ఐ ఉద్యోగం కోసం ఫిజికల్ టెస్టుల్లో పాల్గొంది. 400 మి. దూరాన్ని 1.36 నిమిషాల్లో పరుగెత్తి క్వాలిఫై అయింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే సరిగ్గా ఫిజికల్ టెస్టుల సమయానికి ఆమె గర్భం దాల్చింది. ఒక వైపు ప్రెగ్నెన్సీ,
మరో వైపు తాను కలలు కన్న ఉద్యోగం ఏమి చేయాలనే సందిగ్ధత ఏర్పడగా చివరికి సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని తాను గర్భవతిని అన్న విషయాన్ని దాచి పోటీ పడి గెలుపొందింది.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •