వార్తలు (News)

తెలంగాణలో 405 కొత్త కేసులు.. 3 మరణాలు!!

తెలంగాణలో గడిచిన 24 గంటల వ్యవధిలో 80,262 నమూనాలను పరీక్షిస్తే 405 మందికి పాజిటివ్‌గా తేలడంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,52,785కి చేరింది. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 3,845కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,093 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
  •  
  •  
  •  
  •  
  •