క్రైమ్ (Crime) రాజకీయం (Politics) వార్తలు (News)

బిటెక్ విద్యార్థిని రమ్య నివాసం వద్ద నారా లోకేష్ అరెస్ట్!!

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించడానికి రావడంతో గుంటూరులోని పరమయ్యగుంట వద్ద ఉద్రిక్తత నెలకొని రాజకీయ లబ్ధికోసమే లోకేశ్‌ వచ్చారంటూ వైకాపా శ్రేణులు ఆరోపించడంతో తెదేపా-వైకాపా కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

పోటాపోటీ నినాదాలతో శ్రేణులు ఆరోపణలు చేసుకోవడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పరిస్థితిని సద్దుమణిగించే ప్రయత్నాలు చేసారు. అనంతరం లోకేశ్‌తో పాటు మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను అరెస్ట్‌ చేశారు. లోకేశ్‌ను ప్రత్తిపాడు పోలీస్‌స్టేషన్‌కు, మిగతా నేతలను వివిధ ప్రాంతాల్లోని స్టేషన్లకు తరలించారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    58
    Shares
  • 58
  •  
  •  
  •  
  •