ఆరోగ్యం & లైఫ్ స్టైల్ (Health & Lifestyle) వార్తలు (News)

ఏపిలో కర్ఫ్యూ పొడిగింపు!!

కరోనా విజృంభిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో మరొకసారి కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ కర్ఫ్యూ రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కొనసాగుతుందని ఈ కర్ఫ్యూ ఈ నెల 21 వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కర్ఫ్యూ నేపథ్యంలో ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ఈ పరిస్థితులలో ప్రజలందరూ సహకరించాలని జగన్ కోరారు.

close

Don’t miss the Latest News

We don’t spam! Read our privacy policy for more info.

  •  
    1
    Share
  • 1
  •  
  •  
  •  
  •