ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 33,043 పరీక్షలు నిర్వహిస్తే 148 కొత్త కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న కరోనాతో ముగ్గురు మరణించడంతో ఇప్పటివరకు మరణించిన వారి మొత్తం సంఖ్య 14,474కి చేరింది. గత 24 గంటల్లో 152 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 20,59,131 కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,821 యాక్టివ్‌ కేసులున్నాయి.

జిల్లాలవారీగా నమోదైన కేసుల వివరాలు :