ఆంధ్ర ప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 26,474 కరోనా పరీక్షలు నిర్వహించారు.వీరిలో 51 కేసులు పాజిటివ్ గా నిర్దారించగా ఇద్దరు మాత్రం ప్రాణాలు కోల్పోయారు. దీనితో రాష్ట్రం లో మొత్తం నమోదు అయిన కేసుల సంఖ్య 8,89,010 కి చేరింది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 7, 165 మంది మరణించారు.ప్రస్తుతం రాష్ట్రం లో 607 ఆక్టివ్ కేసు లు ఉన్నట్టు ఆరోగ్య శాఖ తెలిపింది.