విశాఖలో ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి పర్యటన సాగుతుంది.ఈసందర్భంగా కార్మిక సంఘాల నేతలతో సీఎం జగన్‌ భేటీ అయ్యారు.