తెలంగాణ ముఖ్యమంత్రి కే సి ఆర్ గారి జన్మ దిన సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు వినూత్నంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.నర్సరీ లో ఉన్న వివిధ రకాల మొక్కలతో కే సి ఆర్ గారి చిత్రాన్ని పోలిన ఆకృతిని రూపొందించారు.