ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి పుట్టిన రోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటిన మంత్రి శ్రీ కేటీఆర్