ఓటు హక్కు వినియోగించుకునేందుకు చిల్లకూరు మండలం గమళ్ళదిబ్బ పరిధిలో జరుగుతున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో నిలువ సత్తువ లేని ,నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాలిని తన చేతులపై మోసుకు వచ్చి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేలా చేస్తున్న నెల్లూరు పోలీసులు.