తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజక వర్గం ఆలమూరు మండలం లో పుంతలో ముసలమ్మ దేవత ఉత్సవాలు ఘనంగా గ్రామ ప్రజలు జరిపించారు డిజె సౌండ్ తో కోలాటాలు, జానపద నృత్యాలు, వివిధ దేవత వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ గ్రామ దేవత మండలంలోని ఒక ప్రత్యేకత నెలకొనివుంది ఊరి ప్రజలందరూ కూడా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని దర్శించుకుని దేవతామూర్తి ఉత్సవాలను ఇంటింటికి తిరిగి ప్రజల వద్దకే ఉత్సవ మూర్తుల విగ్రహాలను తీసుకుని వస్తారు ఆ గ్రామ దేవత అనుగ్రహం కలగడానికి ఊరు మొత్తం ఏకధాటిగా కలిసి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు