విజయనగరం జిల్లా పూసపాటి రేగ మండలం చౌడవాడ గ్రామంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ

పోలింగ్ బూతులోనే ఘర్షణకు పాల్పడి కొట్టుకున్న వైసీపీ, టీడీపీ వర్గాలు.

పోలీసులు ఘర్షణ ఆపేందుకు ప్రయత్నించినా కుర్చీలతో కొట్టుకున్న వైసీపీ టీడీపీ వర్గాలు.

భయంతో బయటకు పరుగులు పెట్టిన పోలింగ్ సిబ్బంది, ఓటర్లు.